Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » ఆకర్షణలు » ఉదయ్ విలాస్ పాలెస్

ఉదయ్ విలాస్ పాలెస్, దుంగార్పూర్

0

ఉదయ్ విలాస్ రాజ ప్రాసాదం కళాపోషకుడైన రెండవ మహారావల్ ఉదయ్ సింగ్ రాజనివాసం. ఈ ప్రదేశం రాజపుతానా నిర్మాణ శైలికి ఉత్తమమైన ప్రతీక. క్లిష్టమైన చెక్కుళ్ళ తో వున్న బాల్కనీలు, కొష్టాలు వున్న కిటికీలు, తోరణాలు, స్థ౦భాలు, పానెళ్ళ రూపకల్పన పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ భవనం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ భవన౦ ‘పరేవా’, ‘బాల్వారియా’ రాళ్ళను ఉపయోగించి నిర్మించారు. ఈ భవనానికి రాణివాస్, ఉదయ్ విలాస్, కృష్ణ ప్రకాష్ లేదా ఏక్ తంబియా మహల్ అనే పేర్లతో మూడు భాగాలు ఉన్నాయి. ఈ భవన౦ గోడలు అందమైన చిత్రాల అద్భుతమైన సేకరణలతో అలంకరించబడి ఉంది. ప్రస్తుతం, ఈ భవనంలో ప్రసిద్ధ రాజస్తాన్ హెరిటేజ్ హోటల్ నడుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat