దేవో బలోడా ఒక చిన్న పట్టణం. ఇది పురాతన శివాలయానికి ప్రసిద్ధి. ఈ ప్రదేశం భిలాయ్ కి 3 కి. మీ. ల దూరం. ఈ టెంపుల్ సుమారు 5 వ శతాబ్దం నాటిది. ఇక్కడ కల కొలను లోపలి నుండి, చత్తీస్ ఘర్ లోని మరోల్ పట్టణమైన ఆరంగ్ కు సొరంగ మార్గం కలదని చెపుతారు. అందంగా నిర్మించబడిన ఈ టెంపుల్ లో శివుడు, గనేషుడు మొదలైన విగ్రహాలే కాక నాట్య, కామ భంగిమలలో అనేక శిల్పాలను కూడా చెక్కారు. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా వుంటుంది.