గంగ మయ్య టెంపుల్ ఝాల్ మాల లో కలదు. ఇది భిలాయ్ టవున్ కు 60 కి. మీ. ల దూరం. ఈ టెంపుల్ కు సంబంధించి ఒక కదా కలదు. ఒక మత్స్య కారుడు ఒక రోజు తన వలలో ఒక విగ్రహం పడటం గమనించాడు. కాని అతను దానిని వెలికి తీయ లేదు. అయితే, తర్వాతి రోజున, అదే గ్రామంలో ఒక వ్యక్తి తనకు కలలో అక్కడి నీటిలో ఒక విగ్రహం కనపడింది అనీ దానిని వెలికి తీయమని కోరగా, అతడు దానికి నీటి నుండి బయటకు తీసి ఒక గుడిసెలో ఉంచారు. కాల క్రమేనా ఆ గుడిసె స్థానంలో ఒక టెంపుల్ నిర్మించారు. ఇపుడు ఈ టెంపుల్ అనేక సాంస్కృతిక సేవలు విలేజ్ వారికి అందిస్తోంది.