Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ద్వారక » వాతావరణం

ద్వారక వాతావరణం

వాతావరణం : ద్వారకలోని వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలం వేడిమీ ఉన్నా తీవ్రంగా ఉండదు. వర్షాకాలంలో పగటి పూట, చలికాలం పర్యటన ఉత్తమం.

వేసవి

ఎండాకాలం : ఎండకాలం వెచ్చగా ఉన్న ఆహ్లాదంగానే ఉంటుంది. మార్చ్ నుండి జూన్ వరకు ఇక్కడ ఎండాకాలం ఉంటుంది. ఈ కాలంలో సందర్శనకు అనువుగా ఉంటుంది. సగటున 20 డిగ్రీ ల సెల్సియస్ నుండి 33 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం : జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఈ సమయం లో పగటి పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రి పూట కొద్దిగా చలిగా ఉంటుంది.

చలికాలం

చలికాలం : 28 డిగ్రీల సెల్సియస్ నుండి 18 డిగ్రీల సెల్సియస్ ఉండే ఉష్ణోగ్రతతో ఈ కాలంలో ద్వారక చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.