Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు చంపారణ్ » ఆకర్షణలు » సోమేశ్వర శివ మందిరం

సోమేశ్వర శివ మందిరం, తూర్పు చంపారణ్

2

సోమేశ్వర నాథ్ మహదేవ్ మందిర్ ఏరాజ్ లో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ పవిత్ర ఆలయంలో ప్రధాన దేవత పరమశివుడిగా ఉన్నారు. యాత్రికులు మరియు శివ భక్తులు భారతదేశం నుండి మాత్రమే కాకుండా నేపాల్ నుండి కూడా ఈ ప్రార్థనాస్థలానికి వస్తారు.

జూలై మరియు ఆగష్టు నెలలలో జరిగే శ్రావణి మేళా అని పిలిచే ఒక కాలానుగుణ ఫెయిర్ ఉత్సవాల సందర్భంగా సంబరాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ చుట్టూ ప్రక్కల ప్రాంతంలో ఎన్నో ఇతర ఆలయాలు ఉన్నాయి. ఈ కారణం వలన వలన ఏరాజ్ ను తూర్పు చంపారణ్ యొక్క పవిత్ర నగరం అని పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat