Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎలిఫెంటా » వాతావరణం

ఎలిఫెంటా వాతావరణం

ఎలిఫెంటా గుహలను దర్శించేందుకు అక్టోబర్ నుండి జనవరి నెలలు అనుకూలంగా ఉంటాయి.

వేసవి

వేసవి కోస్తా తీర ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. గాలిలో తేమ అధికం. ఏ కాలం అయినప్పటికి సముద్రపు గాలులు వీస్తూనే ఉంటాయి. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 36 డిగ్రీ సెల్షియస్ గా ఉంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం ఎలిఫెంటాలో వర్షాకాలం ముంబై నగరంలో వలెనే ఉంటుంది. ఒక మోస్తరు వర్షాలు పడుతూనే ఉంటాయి. కనుక మీ రెయిన్ కోట్ మరియు ఒక జత బూట్లు మరువకండి.    

చలికాలం

శీతాకాలం ముంబై నగరంలో వలెనే, ఎలిఫెంటా లో చాలా తక్కువ చలి ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీ సెల్షియస్ కంటే తక్కువగా ఉండవు. నిరంతరం వీచే సముద్రపు గాలులు, ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూంటాయి.