అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఫరీదాబాద్  – చారిత్రాత్మక నగరం! ఫరీదాబాద్ స్థాపకుడు బాబా ఫరీద్ పేరుతో నిర్మించిన ఈ నగరం హర్యానా లోని రెండవ అతిపెద్ద నగర౦. ఆయన కోట, మసీదు, టాంక్ నిర్మించారు, వీటి శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్ లోని భాగాలూ, ఢిల్లీ గుర్గాన్ చే చుట్టబడి ఉండడం వల్ల ఫరీదాబాద్ భౌగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమునా నది పల్లుపు ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫరీదాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రం, ఇది అనేక పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద నిర్మాత.

ఫరిదాబాద్ ఫోటోలు, సూరజ్ కుండ్, క్రాఫ్ట్ వర్క్
Image source: commons.wikimedia.org

ఫరీదాబాద్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

బద్ఖల్ సరస్సు, సూరజ్ కుండ్, రాజ నహర్ సింగ్ పాలెస్, షిర్డీ సాయి బాబా ఆలయం, శివాలయం, సెయింట్ మేరీస్ ఆర్ధోడోక్స్ చర్చ్, ధవుజ్ సరస్సు, ఆరావళి గోల్ఫ్ కోర్స్, నహర్ సింగ్ క్రికెట్ స్టేడియం, టౌన్ పార్క్, ఝార్ణ మందిర్ విలేజ్, మొహబ్బతాబాద్, ఫరీద్ ఖాన్ సమాధి, మాతా వైష్ణో దేవి మందిర సంస్థానం, ఫరీదాబాద్ థర్మల్ పవర్ స్టేషన్ మొదలైనవి ఫరీదాబాద్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

ఫరీదాబాద్ వాతావరణం

ఫరీదాబాద్ లో వాతావరణం వర్షాకాలంలో తప్ప వేడిగా, పొడిగా సగం సుష్కంగా ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మంచు స్థాయి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం కాని సమయంలో, ఉరుములతో కూడిన తుఫానులు, పశ్చిమ ఆట౦కాలు అప్పుడప్పుడు సంభవిస్తాయి.

Please Wait while comments are loading...