Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫరీదాబాద్ » ఆకర్షణలు » సూరజ్ కుండ్

సూరజ్ కుండ్, ఫరీదాబాద్

12

సూరజ్ కుండ్ ఫరిదాబా లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి. ఈ సరస్సు ఉదయిస్తున్న సూర్యున్ని సూచించే ప్రాధాన్యత కలిగిఉందని చెప్తారు. ఇది ఒక ప్రసిద్ధ విహార కేంద్రం, దీని చుట్టూ చెక్కిన రాతి మెట్లు ఉంటాయి. ఇది దక్షిణ ఢిల్లీ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వైద్య శక్తులు ఉన్న సిద్ధ అనే నీటి చెరువు ఉంది. ఈ సూరజ్ కుండ్ ప్రాంగణంలో రఝాన్ లు చేసిన అందమైన తోటలు కూడా ఉన్నాయి.

 ఇక్కడ ఫిబ్రవరి 1 నుండి 15 వరకు ప్రసిద్ధ సూరజ్ కుండ్ అంతర్జాతీయ పండుగ జరుగుతుంది. పర్యాటకులు కళాకారులు, నిపుణుల మేళాలో ప్రదర్శించబడే కళలు, చేతిపనుల ద్వారా గ్రామీణ భారతీయ రంగులను అనుభవించవచ్చు. ఈ పండుగ సమయంలో జానపద నృత్యాలు, సంగీతం, అక్రోబట్స్, మాజిక్ షో లు జరుగుతాయి. ప్రపంచం మొత్తం నుండి అనేమంది పర్యాటకులు ఈ మేళాను సందర్శిస్తారు. భారతీయ నిపుణులు కూడా ఈ పండుగలో ఒక భాగం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat