Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఫరీద్కోట్

ఫరీద్కోట్ – రాచరికంలోకి యాత్ర!

ఫరీద్కోట్, పంజాబ్ నైరుతి లోని ఒక చిన్న నగరం. ఇది ప్రధానంగా 1972 లో బటిండా, ఫిరోజ్పూర్ జిల్లాల నుండి అవతరించింది. ఈ నగరానికి సూఫీ సన్యాసి బాబా షేక్ ఫరిదుద్దిన్ గంజ్షాకర్ పేరుపెట్టబడింది. ఇక్కడ ఎక్కువగా సిక్కులు నివశిస్తారు, ఇది ఫరీద్కోట్ పర్యటనలో భాగమైన కోటలు, అందమైన గురుద్వారాలకు నిలయంగా ఉంది.

13

ఫరీద్కోట్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఫరీద్కోట్ పర్యటన, దేశం మొత్తంలోని యాత్రీకులలో ప్రసిద్ది చెందింది. అద్భుతమైన కోటల నుండి చక్కటి గురుద్వారాల వరకు ఫరీద్కోట్ పరిధిలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు, ఇవి ఈ నగర వైవిధ్యాన్ని వర్ణిస్తాయి. రాజ్ మహల్, ఫెయిరీ కాటేజ్, కిల ముబారక్, గురుద్వారా తిల్లా బాబా ఫరీద్ మొదలైనవి ఈ నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. చారిత్రిక ఔత్సాహికులు ఈ ప్రదేశాల గొప్ప వారసత్వాన్ని గురించి తెలుసుకోవడానికి సందర్శించవచ్చు. ఫరీద్కోట్ జిల్లా సాంస్కృతిక సంఘం వారు సెప్టెంబర్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్ 23 వ తేదీ వరకు ఫరీద్ మేళా అనే పండుగను నిర్వహిస్తారు – ఈ పండుగ సమీప, దూరపు పర్యాటకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ఫరీద్కోట్ చేరుకోవడం ఎలా

ఫరీద్కోటకోట నుండి షుమారు 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్రిత్సర్ సమీప విమానాశ్రయం. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి బస్సులు, రైళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి.

ఫరీద్కోట్ సందర్శనకు సరైన సమయం

ఫరీద్కోట్ వేసవి, వర్షాకాలం, శీతాకాలం – మూడు కాలాలను అందిస్తుంది. అక్టోబర్, డిసెంబర్ మధ్య ఫరీద్కోట్ ను సందర్శించడం ఉత్తమం.

ఫరీద్కోట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫరీద్కోట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫరీద్కోట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫరీద్కోట్

  • రోడ్డు ప్రయాణం
    The city can always be visited by road as Faridkot has a well-organised road transportation system. All major cities of Punjab are connected to this city by public and private buses. Tourists can even hire a taxi or a cab to reach Faridkot.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    Visitors can also travel to Faridkot by train from prominent cities like Amritsar, New Delhi, Chandigarh and Ludhiana. Faridkot has a railway station with trains to major cities. The Sandhwan Railway Station, is also located at a distance of 9.5 km.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    Faridkot is connected by flights to several prominent cities, such as the national capital New Delhi and the state capital Chandigarh. Visitors coming from outside the state or country can arrive at the Sri Guru Ram Das Jee International Airport, which is located about 11 km away from Amritsar. The distance between the airport and Faridkot is about 134 km.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu