శాగిర్డ్ డి మజార్ అనేది ఒక టూంబ్ . దీనిని ఖవాజా ఖాన్ అనబడే ఒక శిల్పి పేరు పై నిర్మించారు. ఇతను ఒక ప్రఖ్యాత శిల్పి గా పేరొందాడు. ఇక్కడ కొన్ని నిర్మాణాలు శిదిలమైనప్పటికి ఇంకనూ అనేక మధ్య యుగం నాటి శిల్పాలు కనపడతాయి. ఇక్కడ కల తలానియన్ మాక్ బారాలు ఆకర్షణ . ఇవి ఢిల్లీ లోని హుమాయూన్ టూంబ్ ని పోలి వుంటాయి.