Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేపూర్ సిక్రి » ఆకర్షణలు » పంచ్ మహల్

పంచ్ మహల్, ఫతేపూర్ సిక్రి

4

పంచ్ మహల్ అక్బర్ చక్రవర్తి వినోదం పంచడానికి కట్టించిన విశాలమైన, నిలువువరసలు ఉన్న ఐదు అంతస్తుల భవనం. ఆయన విశ్రాంతికి, సేదతీరడానికి, వినోదం నిమిత్తం కూడా దీనిని వాడేవాడు. ఈ భవనం వెలుపలి నేపథ్యంతో, ప్రతి అంతస్తు కింది అంతస్తు కంటే చిన్నదిగానూ, ప్రతి అంతస్తు అసమాన స్తంభాలను కల్గి ఉంటుంది.

చక్రవర్తికి చెందిన రాణులకు, యువరాణులకు వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఈ భవనాన్ని నిర్మించారు. లోపల నుండి స్త్రీలు కార్యక్రమాలను చూడటానికి ఒక ప్రత్యేకమైన తెరను ఏర్పాటు చేసారు. నీటి నిల్వకి, సరఫరా ప్రయోజనాలకి దానికదే ప్రత్యేకతగా నిలిచే అక్బర్ చక్రవర్తి నిర్మించిన అందమైన అనూప్ తలవ్ కి దగ్గరగా ఈ భవనం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri