Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేపూర్ సిక్రి » ఆకర్షణలు » సలీం చిష్తి సమాధి

సలీం చిష్తి సమాధి, ఫతేపూర్ సిక్రి

4

షేక్ సలీం చిష్తి సమాధి 16 శతాబ్దం ప్రారంభంలో కట్టిన అందమైన, అద్భుతమైన కట్టడం. ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్ అతనికి కుమారుడు జన్మిస్తాడని జోస్యం చెప్పిన సూఫీ సాధువు సలీం చిష్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సమాధిని నిర్మించాడు.

ఈ విశాలమైన తెలుపు నిర్మాణం ఒక అద్భుతమే కాక, ఈ రోజుకు కూడా మతాలూ, విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అన్ని రంగాల ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ అందమైన చతురస్రాకారపు చలువరాయి సమాధి భారతదేశంలోని మొఘల్ నిర్మాణశైలికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. బులంద్ దర్వాజాకి ఎదురుగా జానానా రౌజా దగ్గరలో ఈ సమాధి ఉంది. ఎత్తైన వేదికపై కట్టిన ఈ సమాధి గడపలోనికి ప్రవేశించడానికి ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat