Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గడగ్ » ఆకర్షణలు » శ్రీ రామ దేవాలయం

శ్రీ రామ దేవాలయం, గడగ్

1

శ్రీ రామ దేవాలయం గడగ్ జిల్లాలోని బేలాధాది గ్రామంలో కలదు. దేవాలయంలో శ్రీరామ, లక్ష్మణ మరియు సీత విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ విగ్రహాలను పూజనీయులు శ్రీ బ్రహ్మానంద మహరాజ్ ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఉగాది నుండి రామనవమి వరకు అతి ఘనంగా వేడుకలు జరుగుతాయి. గడగ్ పట్టణానికి 10 కి.మీ.ల దూరంలో కల ఈ ప్రదేశాన్ని పర్యాటకులు తప్పక చూడాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun