Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాలిబోర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి గాలిబోర్ కు ప్రతిరోజూ బస్ లు సడుస్తాయి. ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. భీమేశ్వరి గాలిబోర్ కు 16 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుండి కూడా టాక్సీలు, క్యాబ్ లలో గాలిబోర్ చేరవచ్చు.