Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంజాం » ఆకర్షణలు » బాలా కుమారి దేవాలయం

బాలా కుమారి దేవాలయం, గంజాం

1

ఒడిశా లోని సుప్రసిద్ధ దేవాలయాల్లో బాలా కుమారి దేవాలయం ఒకటి, ఈ రాష్ట్రంలో చూడదగ్గ దేవాలయాల్లో ఒకటి ఇది. ఈ దేవతను చూడాలంటే 1240 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ గుడికి సంబంధించిన చాలా కథలు వున్నాయి. ఈ దేవతను కన్యగా భావిస్తారు, అంటే ఆవిడకు పెళ్లి కాలేదని, అందువల్లనే ఆవిడ చాలా శక్తి ఉందనీ అంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ దేవత ఆశీర్వాదం కోసం వస్తారు. నవరాత్రులప్పుడు ఇక్కడ ఘనంగా జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారు . భక్తులు మంగళవారం నాడు ఈ దేవతకు ప్రత్యెక పూజలు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City