Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంజాం » ఆకర్షణలు » మహూరి కలువ దేవాలయం

మహూరి కలువ దేవాలయం, గంజాం

1

మహూరి కలువ దేవాలయం చత్రపూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలోను, బెర్హంపూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోను వుంది. ఈ గుడి లో దేవత మహూరి కలువ, ఈమెను మహూరి రాజు ఆరాధి౦చాడని చెప్తారు. జానపదుల ప్రకారం ఈ దేవతను మొదట్లో ఒక గుహలో స్థాపించారు, అక్కడికి కేవలం రాజు గారు మాత్రమె వెళ్ళ గలిగే వారు, సామాన్యులకు అందుబాటులో వుండేది కాదు. ఈ దేవత ఒకప్పుడు ప్రసాదించిన ఖడ్గంతో రాజు గారు అన్ని ఆపదల నుంచి గట్టెక్కాడు.

అయితే ఒకరోజు ఆ ఖడ్గం పోవడంతో బ్రిటిష్ వారు ఆయన్ను ఓడించారు. అందువల్ల ఈ దేవతను ఆ కొండ దిగువన స్థాపించారు – ఇప్పుడు అందరికీ ఆవిడ దర్శనం అవుతోంది. ఈ గుడి దట్టమైన అడవిలో వుంది – చుట్టూ ఎత్తైన కొండలు కూడా వున్నాయి. ఇంతకు ముందు దేవత వున్న గుహ దగ్గరికి యాత్రికులు వెళ్లేందుకు వీలుగా కొండ మీద కొన్ని మెట్లు తొలిచారు. ఇప్పుడు ఈ ప్రాంతం యాత్రికులకు మంచి విహార కేంద్రం అయింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu

Near by City