Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గణపతిపులే » ఆకర్షణలు » జైగడ్ లైట్ హౌస్, కోట (గణపతిపులే )

జైగడ్ లైట్ హౌస్, కోట (గణపతిపులే ), గణపతిపులే

1

జైగడ్ లైట్ హౌస్, కోట గణపతిపులే లోని ప్రసిద్ధ ఆకర్షణలు. 180  ఏళ్ళ క్రిందట 1832లో నిర్మించిన జైగడ్ లైట్ హౌస్ ద్వీపకల్పపు  కొన పైభాగాన  సిద్ధ బురుజ్ లో ఉంది.2 శతబ్దాల క్రితం నిర్మించినప్పటికీ లైట్ హౌస్ ఇప్పటికి పనిచేస్తుంది. ఆదివారం తప్ప మిగిలిన రోజులలో దీనిని చూడవచ్చుగణపతిపులేకు 35 కిలోమీటర్ల దూరంలో జైగడ్  కోట కొండ శిఖరం పై ఉంది . కోట దాదాపు శిధిలావస్థలో ఉన్నప్పటికీ వెలుపలి  గోడ ఇప్పటికి  చాలా గట్టిగా ఉందిసంగమేశ్వర నది అరేబియన్ సముద్రంలో కలిసే కేంద్రాన్ని కోట పైనుండి తిలకించవచ్చు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun