Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గణపతిపులే » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ముంబై నుండి గణపతిపులే రోడ్డు ప్రయాణం కేవలం 326 కిలోమీటర్ల దూరం కల్గిన అత్యంత అనువైన మార్గం . కనుమలలో రోడ్లు సౌకర్యంగా ఉండి పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ముంబై నుండి గోవా వెళ్ళే దారిలో రత్నగిరి కంటే 50 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సులు సముచిత ధరలు కల్గి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ బస్సులు ప్రతి రోజు ఉంటాయి. మనం కావాలనుకుంటే టాక్సీలలో వెళ్ళ వచ్చు.