Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘటి సుబ్రమణ్య » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం ఘటి సుబ్రమణ్య దొడ్డబల్లాపూర్ ద్వారా బెనంగుళూరు నుండి 52.6 కి.మీ.ల దూరం ఉంటుంది. బెంగుళూరుకు 41.2 కి.మీ.ల దూరంలో దొడ్డబల్లాపూర్ కలదు. ఇక్కడకు బెంగుళూరునుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు, క్యాబ్ ల వంటివి ప్రతిరోజూ అధిక సంఖ్యలో నడుస్తాయి.