Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘటి సుబ్రమణ్య » వాతావరణం

ఘటి సుబ్రమణ్య వాతావరణం

ఘటి సుబ్రమణ్య వాతావరణం ఘటి సుబ్రమణ్య సందర్శనకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి - బెంగుళూరు నగరంలో వలెనే ఘటి సుబ్రమణ్య ఉష్నోగ్రతలు కూడా ఒక మోస్తరుగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగాను గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగాను ఉంటుంది.   

వర్షాకాలం

వర్షాకాలం - వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 19 డిగ్రీలుగాను గరిష్టంగా 29 డిగ్రీలుగాను ఉండి పర్యటనకు అనుకూలంగానే ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం - ఈ ప్రాంత సందర్శనకు శీతాకాలం మరింత అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలనుండి 29 డిగ్రీలవరకు మార్పు చెందుతూంటాయి.