Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘజియాబాద్ » ఆకర్షణలు » హపూర్

హపూర్, ఘజియాబాద్

1

హపూర్ చారిత్రాత్మక హపూర్ టవున్ ఘజియాబాద్ లో ఒక పెద్ద తాలుకా. ఘజియాబాద్ కు 34 కి. మీ.లు, ఢిల్లీ కి సుమారు 60 కి.మీ.ల దూరంలో వుంటుంది. హపూర్ నేషనల్ కాపిటల్ ప్రాంతం లో ఒక భాగం. ఈ టవున్ ను హరదట్ట అనే బులంద్శార్ ప్రభువు క్రి.శ.983లో నిర్మించాడని చెపుతారు.

హపూర్ పట్టణం అప్పడాలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే అప్పడాలు చాలా రుచికరంగా వుంటాయి. మొదట్లో ఈ టవున్ కు అయిదు గేటులు ఉండేవి. ఇక్కడే 1670 లో ఔరంగజేబ్ చే నిర్మించ బడిన ఒక మసీదు కలదు. చండి మందిర్, సాబ్లి శివ మందిర్ , దూదేస్వర్నాత్ మందిర్ వంటి హిందూ దేవాలయాలు కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun