Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » గిర్ యొక్క ఆసియా సింహాలు

గిర్ యొక్క ఆసియా సింహాలు, గిర్ నేషనల్ పార్క్

1

గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లో తప్పించి వేరే ఎక్కడా కూడా ఆసియా సింహాల సంతానోత్పత్తి జరగటం లేదు. జునాగడ్ నవాబ్ ఈ జంతువులను అపుడు 13 మాత్రమే వుండగా వాటిని పెంచి పోషించాడని నమ్ముతారు. అయితే ఈ సంఖ్య రికార్డులతో వివాస్పదంగా వుంటుంది. ఇక్కడ కల వసతి, అటవీ పర్యావరణం సింహాలు ఇక్కడ రక్షించ బడేందుకు అనుకూలంగా వున్నాయి.

మానవులు అడవులను తమ నివాస లేదా వ్యవసాయ భూములుగా నిరంతరం మార్చుకొంటూ వుండటంతో ఈ సింహాలు నివాసం కొరత కారణంగా కనుమరుగు అవుతున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat