పనియా వైల్డ్ లైఫ్ సంక్చురి గిర్ నేషనల్ పార్క్ కు అనుసంధానం. ఈ శంక్చురి సందర్శించే వారు తప్పక ఇక్కడ కల సింహాలను చిరుతలను నేషనల్ పార్క్ నుండి వచ్చి తిరగటం గమనిస్తారు. ఈ సంక్చురిని చంచాయి పానియ అని అంటారు. 1989 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సంక్చురిగా ప్రకటించి కనుమరుగవుతున్న వన్య జంతు జాతులను పరి రక్షిస్తున్నారు.
ఈ ప్రాంత సందర్సన లో అక్కడ తిరిగే సింహాలు, మరియు ఇతర జన్త్తువులను వాటి లోకంలో విహారం చేయటం చూసి ఆనందించ వచ్చు.