Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్నార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం. గిర్నార్ ప్రదేశం చేరాలంటే జునాగడ్ నుండి తేలికగా చేరవచ్చు. జునాగడ్ కు గుజరాత్ లోని ఏ ప్రధాన ప్రదేశం నుండి అయినా సరే బస్సు పొందవచ్చు. అహమదాబాద్ , సూరత్, వల్సాడ్, ముంబై లనుండి డీలక్స్, లేదా ఎయిర్ కండిషన్ లేని బస్సు లు తేలికగా దొరుకుతాయి.