Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్నార్ » వాతావరణం

గిర్నార్ వాతావరణం

గిర్నార్ సందర్శనకుశీతాకాలం  మంచి సమయం. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వాతావరణం గిర్నార్ లో ఉష్ణమండల వాతావరణం కలదు. శీతాకాలాలు అతి చల్లగాను వేసవులు ఎంతో వేడిగాను వుంటాయి. సంవత్సరం అంతా సాధారణంగా కాలాలు అతిగా వుంటాయి. ఇక్కడ వేసవి, శీతాకాలం, వర్షా కాలాలు కలవు. వేసవి ఈ ప్రాంతంలో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకు వుంటుంది. ఈ సమయం బాగా వేడి కనుక, పర్యటనకు సూచించ దగినది కాదు. ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు మారుతూంటాయి.

వర్షాకాలం

వర్షా కాలం ఈ ప్రాంతం లో వర్షాలు ఒక మోస్తరుగా వుంటాయి. వర్షాలు జూలైలో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటాయి. పర్యాటకులు ఈ సమయంలో వెళ్ళినప్పటికీ కొండలు ఎక్కడం కష్టం అవుతుంది.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతంలో శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 36 డిగ్రీల వరకు మారుతూంటాయి. గిర్నార్ సందర్శనకు ఇది మంచి సమయం.