Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోకర్ణం » ఆకర్షణలు » ఓం బీచ్

ఓం బీచ్, గోకర్ణం

4

ఓం బీచ్ గోకర్ణ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ లో పర్యాటకులు ఎంతో ఉద్విగ్నంగా ఆధ్యాత్మికతలతో ఆనందిస్తారు. ఈ ప్రదేశం హిందువుల పవిత్ర ఓంకార ఆకారంతో పేరు పెట్టబడింది. ఈ బీచ్ కు మాత్రమే ఈ రకమైన పేరు వచ్చింది. ఓం బీచ్ కు వచ్చే యాత్రికులు అక్కడ స్కైయింగ్, సర్ఫింగ్, బనానా బోట్ ప్రయాణం వంటివి చేసి ఆనందిస్తారు. నీటి క్రీడలలో ఆసక్తి కల టూరిస్టులు అక్కడ శిక్షణ పొందిన వారి సమక్షంలో ఈ ఆటలు ఆడతారు. ఈ బీచ్ లో పర్యాటకులకు టీ దుకాణాలు, స్ధానిక ఆహారాలు లభ్యం అవుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat