Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోముఖ్ » ఆకర్షణలు » భాగీరథి నది

భాగీరథి నది, గోముఖ్

1

గంగా నది యొక్క ముఖ్య ఉపనది అయిన భాగీరథి నది, గోముఖ్ వద్ద ఉద్భవించింది. ఇది హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ నది. ఈ నదికి పురాతన రాజు భగీరథుని నుండి ఆ పేరు వచ్చింది. పురాణాల ప్రకారం, ఈ రాజు కపిల మహర్షి శాపం నుండి తన 60,000 పినతండ్రులను విడుదల చేసేందుకు స్వర్గం నుండి గంగా నదిని తీసుకువచ్చాడు. నది యొక్క మూలం సముద్ర మట్టానికి 3892 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ నదికి ఎన్నో ఉపనదులు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat