Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోరఖ్ పూర్ » ఆకర్షణలు » కుష్మి ఫారెస్ట్

కుష్మి ఫారెస్ట్, గోరఖ్ పూర్

1

గోరఖ్పూర్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణ కుష్మి ఫారెస్ట్. ప్రధాన రైల్వే జంక్షన్ కి సమీపంలో ఉన్న ఈ అడవి సాల్ మరియు సీక్వోవియా చెట్లకి ప్రసిద్ది. కోతులు, జింకలు మరియు నక్కల వంటి జంతువులని ఈ అడవిలో గమనించవచ్చు.

బుద్ధియా మయి దేవతకి అంకితమివ్వబడిన ఆలయం ఈ అడవిలోనే ఉంది. ఈ మందిరం లో ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితం గా తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ అడవిలో పార్క్ అలాగే జంతుప్రదర్శన శాల కూడా కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri