700 హెక్టార్ల వరకు విస్తరించిన ప్రసిద్దమైన సరస్సు రాంగర్ తాల్. గోరఖ్పూర్ లో ఉన్న కొద్ది వారసత్వ ప్రాంతాలలో ఇది ఒకటి. పిక్నిక్ స్పాట్ ల కి బోటింగ్ లకి ఈ సరస్సు ప్రసిద్ది. సెలవు రోజుల్లో ప్రశాంత సరస్సు యొక్క అందాలను వీక్షించి ఈ సరస్సు లో ఈత కొట్టేందుకు ఎంతో మంది స్థానికులు అలాగే పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలి వస్తారు.