Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోరఖ్ పూర్ » వాతావరణం

గోరఖ్ పూర్ వాతావరణం

ఉత్తమ సమయం ఉత్తర భారత దేశం లోని మిగతా నగరాల లాగా నే నవంబర్ నుండి మార్చ్ వరకు. గోరఖ్పూర్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. మిగతా సమయాలలో ఇక్కడ వాతావరణం వేడిగా పొడిగా ఉంటుంది.

వేసవి

 వాతావరణం ఎండాకాలం మార్చ్ లో మొదలయ్యి మే వరకు ఇక్కడ వేసవి కాలం. కొన్ని సార్లు వేసవి కాలం జూన్ వరకు కూడా కొనసాగుతుంది. అత్యంత వేడి అయిన మాసం మే. వేసవి కాలం లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 25°C నుండి 40°C వరకు నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఆగష్టు నెలలో ఇక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది. అడపా దడపా కురిసే వర్షాల వల్ల ఈ సమయంలో వాతావరణం తేమగా మరియు తడిగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. 9°C నుండి 25°C వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది.