Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » ఆకర్షణలు » చండిక మందిర్

చండిక మందిర్, గుహఘర్

1

చండిక మందిర్  భూగర్భంలో ఉండే ఒక  దేవాలయం. భూమిలో సుమారు 15 నుండి 20 అడుతుల లోతులో ఒక గుహ లోపల కలదు. ఇది గుహఘర్ పట్టణానికి ఉత్రత దిశగా 15 కి.మీ.ల దూరంలో కలదు.  ఈ దేవాలయాన్ని సుమారు మూడు శతాబ్దాల కిందట కనుగొన్నారు. చరిత్ర మేరకు ఇది ఎంతో ప్రాచీనమైనదిగా చెప్పబడుతోంది. ఈ దేవాలయంలోని దేవత అక్కడ సాక్షాత్కరించిందని అక్కడి విగ్రహం మానవ నిర్మితం కాదని చెపుతారు.  ఈ భూగర్భ గుహ దేవాలయం పక్కనే ఒక సమాధి కూడా ఉంటుంది. ఈ సమాధి ఈ దేవాలయాన్ని కనుగొన్న భక్తుడిదని చెపుతారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun