వివాదాస్పద ఎన్ రాన్ ప్రాజెక్ట్ గుహగర్ - వేల్దూర్ రోడ్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ గ్యాస్ నుండి విద్యుత్ ను తయారు చేయటానికి స్ధాపించబడుతోంది. వివాదాలతో ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిని అంజన్ వేల్ మార్గంలోనే చూడవచ్చు.