Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుణ » ఆకర్షణలు » బజ్రంగర్హ్ కోట

బజ్రంగర్హ్ కోట, గుణ

1

ఝార్కన్ గా కూడా ఈ కోట ప్రసిద్ది చెందింది. గుణ ఆరోన్ రోడ్డు మీద ఈ కోట ఉంది. గుణ కి దక్షిణ పశ్చిమాన 8 కిలో మీటర్ల దూరం లో ఈ కోట ఉంది. 1775 లో మరాఠా రాజులచే ఈ కోట నిర్మించబడింది. గన్నేరి, రంగమహళ్ మరియు మొతిమహళ్ ల సమ్మేళనం ఈ కోట.

పూర్తిగా ఈ కోట నాశనం అయినప్పటికీ ఇప్పటికీ అద్భుతంగ ఉండటం వల్ల సందర్శకుల మన్ననలు పొందుతూ ఉంది. 92.3 ల ఎత్తులో ఈ కోట ఉంది. ఈ కోట లోపల గన్నెరీ కి సమీపం లో పెద్ద మెట్ల బావి ఉంది. ఈ బావి ముఖ్యంగా గుర్రాల కోసం నీటిని భద్రపరిచేందుకు ఉపయోగపడేది. ఈ కోట లోపల స్థానికులచే తరచూ సందర్శించాబడే ఒక పురాతన మైన ఆలయం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat