Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుణ » ఆకర్షణలు » బీష్భుజి టెంపుల్

బీష్భుజి టెంపుల్, గుణ

1

గుణా లో ఉన్న పర్యాటక ఆకర్షణలలో బీష్భుజి ఆలయం ఒకటి. 20 చేతులు కలిగిన దుర్గా దేవి విగ్రహం ఈ ఆలయం లో ఉంది. లాంప్ పిల్లర్ అనబడే దీప స్థంభం కలిగిన ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ దీప స్థంబాన్ని ఎంతో దూరం నుంచి కూడా గమనించవచ్చు.

మార్చ్ లేదా ఏప్రిల్ మరియు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల ల లో జరిగే దుర్గాష్టమి పర్వదినాన సాంప్రదాయ మరియు వార్షిక వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయంలో నిర్వహించబడే వార్షిక వేడుకలు తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. అంతే కాకుండా, ప్రత్యేకమైన పూజా ఇంకా అభిషేకం లు కూడా జరుగుతాయి. ఈ వేడుకలు జరిగే రోజులలో గుణ ని సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat