Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుర్గాన్ » ఆకర్షణలు » కింగ్డం ఆఫ్ డ్రీమ్స్

కింగ్డం ఆఫ్ డ్రీమ్స్, గుర్గాన్

20

కింగ్డం ఆఫ్ డ్రీమ్స్ హర్యానా లోని గుర్గాన్ లో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక స్థలం. ఇది గోల్డెన్ ట్రయాంగిల్ భాగం వద్ద అత్యంత అందుబాటులో ఉంది, అందువలన దీనిని ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ నుండి తేలికగా చేరుకోవచ్చు.  ఇది దేశంలోని కళలు, సంస్కృతీ, వంటలు, వారసత్వం, ఇతర ప్రదర్శక కళలు దాచుకున్న ఒక అసాధారణ దృశ్యం. ఇది ఆధునిక సాంకేతికత కలసిన అద్భుతమైన కళాకృతి. 2010 జనవరి 29 న స్థాపించబడిన ఈ కలల రాజ్యం లీజర్ వాలీ పార్కుకు దగ్గరలో ఉంది. పలు బాలీవుడ్ తారలు ఈ కలల రాజ్యానికి కలుపబడి ఉన్నారు.

కలల రాజ్యం భారతదేశంలోని పర్యాటకులను మాత్రమే కాక, అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయ, ఆధునిక సంస్కృతిని వినోదకరమైన పద్ధతిలో సమర్పిస్తుంది. ఇది చేతిపనులు, సంగీత విధులు, నాటకాలు, వేడుకలు, వీధినృత్యాలు, పౌరాణిక ప్రదర్శనల వంటి కొన్ని రకాలను ప్రదర్శిస్తుంది. భారతీయ వంటకాలు, హస్తకళలు ప్రదర్శించబడే సంస్కృతి గల్లీ లు ఉన్నచోట, నుతంకి మహల్, శౌషా థియేటర్ వంటి కళల వివిధ రూపాలను ప్రదర్శించే వేదికలు ఉన్నాయి.

బాలీవుడ్ కి చెందిన సంగీతం, ప్రదర్సనలు, థియేటర్ నిర్వహించే నుతంకి మహల్ 835 మందికి వసతిని కల్పిస్తుంది. బ్రహ్మాండమైన భారతీయ సినిమా ప్రదర్శన అద్భుతమైన, విద్యుత్ పద్ధతిలో ప్రదర్శించబడుతుంది. సృజనాత్మకత, సాంకేతిక సమ్మేళనం మనసుకు హత్తుకునే వినోదాన్ని కలిగిస్తుంది.

స్వయంచాలిక ఫ్లై బార్లు, హైడ్రాలిక్ వేదిక, మాట్రిక్స్ సౌండ్ సిస్టం జీవితానుభవం కంటే చాలా పెద్దది. నుతంకి మహల్ మహారాజ లౌంజ్ సందర్శకుల కోసం ప్రత్యెక ఏర్పాట్లను కలిగిఉంది. విరామ సమయంలో చిరుతిళ్ళు, పానీయాలు అందిస్తారు.

షో షా థియేటర్ సాంకేతికపరంగా అభివృద్ధితో కలగలిసిన రామలీల, కృష్ణలీల వంటి పౌరాణిక కధలను ప్రదర్శిస్తుంది. ఇక్కడ నిర్వహించే మోక్ వివాహాలు కూడా ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుగుతాయి. సంపన్న వస్త్రాలు, అద్భుతమైన నృత్య దర్శకత్వంతో భారతీయ పురాణాలూ అద్భుతమైన మార్గాలను ప్రదర్శించాయి. ఇక్కడ ప్రతిభ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఇది 350 మందికి స్థానం కల్పించే నిండిఉన్న యామ్ఫి థియేటర్.

సందర్శకులు భారతీయ సంస్కృతి, వంటకాలు, వారి షాపింగ్ తపనను తనివితీర్చే సాంస్కృతిక గుల్లి ఎయిర్ కండిషన్డ్ ఖరీదైన వేదిక. గోవా చావడిలో లేదా కేరళ వెనుకకు ఉండి, రాజస్తాన్ లేదా పంజాబ్ పల్లెటూరి జీవిత రాచరికాన్ని, పర్యాటకులు ఒకే వేదిక మీద వీటన్నిటినీ చవిచూదవచ్చు.

ఇది భారతదేశ గొప్ప వారసత్వాన్ని, నిర్మాణ శైలిని సూచిస్తుంది. సందర్శకులు ప్రదర్శకులతో సంప్రదించవచ్చు. ఆహార ప్రేమికులు తమ సమయాన్ని భారతదేశం లోని 14 రాష్ట్రాల నుండి వచ్చే అందుబాటులో ఉన్న అసాధారణ వంటకాలకు కేటాయించవచ్చు. ప్రతి రాష్ట్ర పెవిలియన్ నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉండి, రాష్ట్ర ప్రత్యేకతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మేహ్ఖన బార్, కేరెలా బార్ కల్చర్ గుల్లి లోని రెండు లౌంజ్ బార్లు. ఇది 100,000 చదరపు అడుగులలో విస్తరించి ఉంది. IIFA బుజ్ కేఫ్ వస్తువులు, సంగీతం, ప్రత్యెక ప్రభావాల స్పూర్తితో IIFA గా రూపొందించబడింది. ఇది బాలీవుడ్ నేపధ్యం కలిగిన రెస్తో-బార్. ఇది సినిమా దుస్తులు, పోస్టర్లు, IIFA అవార్డ్లు, గుర్తుచేసుకొనే విలువైన బాలీవుడ్ మెమెంటోలు కలిగిఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu