Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుర్గాన్ » వాతావరణం

గుర్గాన్ వాతావరణం

గుర్గాన్ వాతావరణంగుర్గాన్ ఏడాది పొడవునా తీవ్రమైన వాతావరణ పరిస్థితులను కలిగిఉంటుంది. ఇది వేడి వేసవిని, చల్లని శీతాకాలాన్ని కలిగిఉంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ మధ్య సమయంలో గుర్గాన్ సందర్సన సరైనది.  

వేసవి

వేసవి ఇక్కడ వేసవి ఏప్రిల్ మొదటి నుండి జులై మధ్య వరకు ఉంటుంది. వేసవిలో మే, జూన్ మాసాలలో ఉష్ణోగ్రత 49 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో గుర్గాన్ సందర్సన సరైనది కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జులై నుండి ప్రరంభమై సెప్టెంబర్ మధ్య వరకు ఉంటు౦ది. గుర్గాన్ లో వార్షిక వర్షపాతం షుమారు 714మిల్లీమీటర్లు ఉంటుంది. మంచు పెరుగుదలతో వర్షాకాలం ప్రారంభమై, ప్రయాణానికి మంచి సమయం కాదు.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ మధ్య నుండి ప్రారంభమై, డిసెంబర్ చివరి వరకు ఉంటుంది, జనవరి వరకు తీవ్రమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత తక్కువలో తక్కువ 4 డిగ్రీలకు పడిపోతుంది. శీతాకాలం మార్చ్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో పర్యటించే వారు రాత్రి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది కాబట్టి శీతాకాల దుస్తులను తీసుకువెళ్ళాలి.