Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గురువాయూర్ » ఆకర్షణలు » చాముండేశ్వరి దేవాలయం

చాముండేశ్వరి దేవాలయం, గురువాయూర్

1

చాముండేశ్వరి దేవాలయం గురువాయురప్పన్ దేవాలయం సమీపంలో వుంటుంది. ఈ దేవత దుర్గా దేవి అవతారం. ఇదే దేవాలయ ఆవరణలో మరో చిన్న భగవతి దేవి గుడి కూడా కలదు. .చాముండేశ్వరి దేవాలయం చాల పురాతనమైనది. ప్రతి సంవత్సరం వందలాది భక్తులు దర్శించుకుంటారు. గురువయూర్ దేవాలయం దర్శించే వారు అందరూ ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు. ఈ దేవాలయం గురువాయుర్ పట్టాన మధ్య భాగంలో కలదు. ధ్యానం చేసుకోవటానికి మరియు దైవ శక్తి పొందేందుకు ఈ దేవాలయం సరైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu