Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు
  • 01కామాఖ్య టెంపుల్

    ప్రసిద్దమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించకపొతే గువహతి పర్యాటకం అసంపూర్ణం గా మిగులుతుంది. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఇది. అందుకే ఇది హిందువుల పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది. నగరం నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయం నీలచల్ కొండలపై ఉంది....

    + అధికంగా చదవండి
  • 03జూలాజికల్ గార్డెన్స్

    గువహతి పర్యాటకం యొక్క ప్రధాన ఆకర్షణలు అస్సాం స్టేట్ జూ మరియు బొటానికల్ గార్డెన్. 130 హెక్టార్ల మేరకు విస్తరించిన ఈ జూలాజికల్ గార్డెన్ వృక్ష మరియు జంతు జాలాలతో పాటు వివిధ అరుదైన జంతువులకు స్థావరం. సహజమైన అటవీ ప్రాంతం లో కి విస్తరించబడిన ఈ జూ తనదైన ప్రత్యేకత కలది. ఈ...

    + అధికంగా చదవండి
  • 04ఉగ్రతర ఆలయం

    ఉగ్రతర ఆలయం

    ఉజాన్ బజార్ లో ని జోర్ పుఖురి కి పస్చిమాన ఉన్న ఉగ్రతార టెంపుల్ కాళి మాత కి అంకితమివ్వబడినది. అస్సాం లో ని ప్రధానమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. గువహతి నుండి ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు.

    పార్వతి దేవి మరో అవతారం అయిన ఉగ్రతార అమ్మవారు ఈ ఆలయం లో...

    + అధికంగా చదవండి
  • 05గువహతి ప్లానెటోరియం

    గువహతి ప్లానెటోరియం

    భారత దేశంలో ని అత్యాధునీకమైన ప్లానెటోరియంలలో ఒకటైన ఈ ప్లానెటోరియం నగరానికి నడిబోడ్డులో ఎం జి రోడ్డు లో ఉంది. విలక్షణమైన గోపురం మరియు ఏటవాలు గోడలు ఈ ప్లానెటోరియం ని మిగతా వాటినుండి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

    విద్యార్ధులు ఇంకా అంతరిక్షం అంటే ఆసక్తి కలిగిన...

    + అధికంగా చదవండి
  • 06ఉమానంద టెంపుల్

    పవిత్ర మైన బ్రహ్మపుత్ర నదిపైన పీకాక్ ద్వీపం పై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలితో గువహతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయం ఘోం రాజు గడధర్ సింఘాల పాలనలో బార్ ఫూకాన్ గర్హ్గన్య హన్డిక్ చేత నిర్మితమయ్యింది....

    + అధికంగా చదవండి
  • 07అస్సాం స్టేట్ మ్యూజియం

    అస్సాం స్టేట్ మ్యూజియం

    అస్సాం యొక్క సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకుంటే అస్సాం స్టేట్ మ్యూజియం ని తప్పక సందర్శించాలి. గువహతి నడిబోడ్డులో అంటే దిఘలిపుఖురి ట్యాంక్ కి దక్షిణ చివరి భాగం లో ఉన్న ఈ మ్యూజియం లో పురావస్తు శాస్త్రం, శిలాశాసనం శాస్త్రం, నాణేల సేకరణ శాస్త్రం తో పాటు...

    + అధికంగా చదవండి
  • 08భుబనేశ్వరీ టెంపుల్

    భుబనేశ్వరీ టెంపుల్

    నిలచల్ కొండపై ఉన్న ప్రముఖమైన ఆలయం భువనేశ్వరి టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం పది మహావిద్యా దేవతలలో నాలుగవ వారైనా అమ్మవారికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 7 మరియు 9 వ దశాబ్దం మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావించవచ్చు. కామాఖ్య ఆలయంతో ఈ ఆలయ నిర్మాణం పోలి ఉంటుంది. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 09పోబిటోరా వైల్డ్ లైఫ్ సాంచురీ

    గువహతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో మారిగావున్ జిల్లాలో ఈ పోబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. ఈ సాంచురీలో ఎక్కువ సంఖ్యలో ఒకే కొమ్ము కలిగిన ఖడ్గ మృగాలు ఉన్నాయి. 30.8 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించబడిన ఈ సాంచురీ లో 16 చదరపు కిలోమీటర్ల లో ఈ ఖడ్గ మృగాలు ...

    + అధికంగా చదవండి
  • 10మానస్ నేషనల్ పార్క్

    అస్సాం రాష్ట్రం లో ని పేరొందిన నేషనల్ పార్క్స్ ల లో ఒకటి మానస్ నేషనల్ పార్క్. UNESCO నాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఈ ప్రాంతం ప్రకటించబడింది. ఇందులో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ ఇంకా ఎలిఫెంట్ రిజర్వ్ కలవు. హిమాలయాల పాద ప్రాంతం లో ఉన్న ఈ ప్రాంతం...

    + అధికంగా చదవండి
  • 11జనార్ధన ఆలయం

    జనార్ధన ఆలయం

    బుద్ధుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. శుక్లేశ్వర్ కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క శుక్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఆలయం ఉంది. హిందూ మరియు బౌద్ధ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే ఈ కట్టడం అద్భుతమైనది. 17 వ శతాబ్దం లో ఈ ఆలయం పునర్నిర్మితమయిందని తెలుస్తోంది.

    ఈ ఆలయ ప్రాంతం ఎంతో...

    + అధికంగా చదవండి
  • 12రీజినల్ సైన్స్ సెంటర్

    గువహతి లో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ మ్యూజియం  గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ కౌన్సిల్ అఫ్ సైన్స్ మ్యూజియమ్స్ చే నిర్వహింపబడుతున్న 27 మ్యూజియం ల లో ఒకటి. పిల్లలతో ప్రయాణిస్తున్నట్టయితే ఈ మ్యూజియం ని తప్పక సందర్శించి తీరాలి. విద్యార్ధులకి అలాగే సైన్స్ అభిలాష...

    + అధికంగా చదవండి
  • 13సుక్రేశ్వర్ టెంపుల్

    సుక్రేశ్వర్ టెంపుల్

    గువహతి ని సందర్శించడానికి వచ్చే వాళ్ళు తప్పక సందర్శించవలసిన ప్రదేశం సుక్రేశ్వర్ టెంపుల్. ఈ మందిరం మహాసివుడికి అంకితం ఇవ్వబడినది. అహోం రాజు ప్రమట్ట సింగ చేత 1744 లో ఈ మందిరం నిర్మించబడినది. ఈ ఆలయ నిర్మాణం లో రాజేశ్వర సింగ్ రాజు యొక్క  (1744-1751) సహకారం కూడా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat