Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » జనార్ధన ఆలయం

జనార్ధన ఆలయం, గువహతి

1

బుద్ధుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. శుక్లేశ్వర్ కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క శుక్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఆలయం ఉంది. హిందూ మరియు బౌద్ధ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే ఈ కట్టడం అద్భుతమైనది. 17 వ శతాబ్దం లో ఈ ఆలయం పునర్నిర్మితమయిందని తెలుస్తోంది.

ఈ ఆలయ ప్రాంతం ఎంతో అందమైనది. ఈ చిన్న కొండపై నుండి బ్రహ్మపుత్రా నది యొక్క అందాలు కనువిందు చేస్తాయి. ఈ జనార్ధన ఆలయం లో ని ప్రశాంతమైన వాతావరణం భక్తులని అలాగే పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.

గువహతి సిటీ సెంటర్ అయిన పల్తాన్ బజార్ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అలాగే అద్దె టాక్సీల ద్వారా  పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. తెల్లవారు జామున అలాగే సాయంత్రాలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం ఈ ప్రాంతం నుండి వీక్షించడం మరపురాని అనుభూతిని కలిగిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri