Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » ఉమానంద టెంపుల్

ఉమానంద టెంపుల్, గువహతి

3

పవిత్ర మైన బ్రహ్మపుత్ర నదిపైన పీకాక్ ద్వీపం పై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలితో గువహతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయం ఘోం రాజు గడధర్ సింఘాల పాలనలో బార్ ఫూకాన్ గర్హ్గన్య హన్డిక్ చేత నిర్మితమయ్యింది.

ఫిబ్రవరి లోని శివరాత్రి పర్వ దినాన ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది వల్ల ఈ ఆలయం అందం రెట్టింపు అయింది. సూర్యాస్తమయము లో ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో బాగుంటుంది.

ఈ ఆలయం యొక్క ఆకర్షణీయమైన అంశం ఇక్కడి గోడలపై ఉన్న కట్టడాలు. సూర్య, శివ, గణేశా మరియు దేవి చెక్కడాలు ఇక్కడి ఆలయ గోడలపై గమనించవచ్చు. పడవలు మరియు మోటార్ లాంచ్ ల ద్వారానే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat