Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గ్వాలియర్ » ఆకర్షణలు
  • 01గ్వాలియర్ ఫోర్ట్

    ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై వుంది. పూర్తి నగరాన్ని పై నుండి చక్కగా చూపుతుంది. దీని మార్గంలో రాళ్ళ తో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి. ప్రస్తుత ఈ గ్వాలియర్ కోటను తోమార్ వంశానికి చెందినా రాజా మాన్ సింగ్...

    + అధికంగా చదవండి
  • 02జై విలాస్ మహల్

    జై విలాస్ పాలస్ సిందియ వంశస్తుల నివాసం. ఇపుడు దీనిలో కొంత భాగం మ్యూజియం చేసారు. దీనిని 1809 లో జియాజి రావు సిందియ నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన శిల్ప కల కలిగి వుంటుంది. దీనిలో అనేక కళా కృతులు, సిందియ పాలనా కు చెందిన పత్రాలు, ఔరంగజేబ్, షా జహాన్ ల ఆయుధాలు ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 03సన్ టెంపుల్

    సన్ టెంపుల్

    సూర్య మందిర్ లేదా సన్ టెంపుల్ అనేది సూర్యుడి గుడి. ఇది కొత్తగా నిర్మించ బడినది. ఒరిస్సా లోని కోణార్క్ టెంపుల్ నమూనాలో నిర్మించారు. దీనిని 1988 లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి. బిర్లా నిర్మించారు. టెంపుల్ లోపలి భాగాలు పూర్తి మార్బ్లుల్ తో వుండగా, బయటి భాగాలలో...

    + అధికంగా చదవండి
  • 04గుజారి మహల్

    గ్వాలియర్ లో ఇది ఒక ప్రసిద్ధ పురావస్తు మ్యూజియం. ఈ భవనాన్ని రాజా మాన్ సింగ్ తన భార్య మ్రిగానాయని జ్ఞాపకార్ధం నిర్మించాడు. ఆమె గుజారి జాతి కావటం వలన ఇది గుజారి మహల్ గా పేరు పెట్టారు. 1922 లో దీనిని పురావస్తు శాఖ ఒక మ్యూజియం గా మార్చి అనేక పురావస్తు కలాక్రుతులను...

    + అధికంగా చదవండి
  • 05సిందియా మ్యూజియం

    సిందియా మ్యూజియం

    దీనినే జీవాజీ రావు సిందియ మ్యూజియం అని కూడా అంటారు. ఇది జై విలాస్ మహల్ లో వుంది. ఈ మ్యూజియం 1964 లో స్థాపించారు. దీనిలో అనేక విలువైన పత్రాలు, పెయింటింగ్ లు, ఆయుధాలు, శిల్పాలు, గ్రంధాలు, నాణెములు, సంగీత సాదనాలు, పర్షియన్ కార్పెట్ లు, మలబార్ వుడ్ వర్క్, మొదలైనవి...

    + అధికంగా చదవండి
  • 06సాస్ - బహు టెంపుల్

    ఈ టెంపుల్ విష్ణుమూర్తి కి మరో పేరు అయిన 'శాస్త్ర బాహు' అనే పేరు నుండి ఏర్పడింది. ఇక్కడ ద్వారంపై బ్రహ్మ, విష్ణు, సరస్వతి లను చూడవచ్చు. ఈ టెంపుల్ ను ఎర్ర ఇసుక రాతి తో అందమైన ఒక కలువ లో నిర్మించారు. ఇది ఒక పిరమిడ్ ఆకారం లో వుంటుంది. దీనిని 11 వ శతాబ్దం లో కచువా...

    + అధికంగా చదవండి
  • 07మాన్ మందిర్ పాలస్

    మాన్ మందిర్ పాలస్ కు చారిత్రక ప్రాధాన్యత కలదు. ఇది అనేక హృదయ విదారక కధలు చెపుతుంది. దీని నిర్మాణంలో మధ్య యుగపు హిందూ శిల్ప శైలి కనపడుతుంది. ఇది ఒక నాలుగు అంతస్తుల  భవనం. రెండు అంతస్తులు అండర్ గ్రౌండ్ లో వుంటాయి. ఈ భవనాన్ని 15 వ శతాబ్దం లో తోమార్ వంశానికి...

    + అధికంగా చదవండి
  • 08తెల్ కా మందిర్

    తెల కా మందిర్ గ్వాలియర్ కోటలో కలదు. దీనినే 'నూనె మనిషి గుడి అని కూడా అంతారు. ఇది వంద అడుగుల పెద్ద నిర్మాణం. రూఫ్ భాగం ద్రావిడ శిల్ప శైలి గలిగి, శిల్పాలు ఉత్తర భారత దేశ శైలి లోని వుంటాయి. దీనిలో హిందూ మరియు బౌద్ధ శిల్ప శైలి గోచరిస్తుంది. ఇది సుమారు 8 లేదా 11 వ...

    + అధికంగా చదవండి
  • 09దర్గా, ఖ్వాజా కానూన్ సాహిబ్

    దర్గా, ఖ్వాజా కానూన్ సాహిబ్

    దర్గా, ఖ్వాజా కానూన్ సాహిబ్ మార్వార్ నుండి గ్వాలియర్ వచ్చి ఇక్కడ మరణించాడు. ఈయన ఒక సూఫీ సెయింట్.  ఈ దర్గా ను 40 రోజుల పాటు దర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. సంవత్సరం పొడవునా ఇక్కడకు భక్తులు వస్తూనే వుంటారు. ఖ్వాజా కానూన్ సాహిబ్ ఒక గొప్ప...

    + అధికంగా చదవండి
  • 10తాన్ సేన్ స్మారకం

    తాన్ సేన్ స్మారకం

    ఇది తాన్ సేన్ సమాధి. ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. తాన్ సేన్ అక్బర్ ఆస్థానం లో ఒక గొప్ప గాయకుడు. 15 వ శతాబ్దం నాటి వాడు. హిందూస్తాని సంగీత విద్వాంసుడు. తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే వర్షం పడేదని  చెపుతారు. సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 11సూరజ్ కుండ్

    సూరజ్ కుండ్

    సూరజ్ కుండ్ , గ్వాలియర్ కోట దగ్గర కల ఒక అందమైన కొలను. ఈ కొలనులో నీటిని ఒక రుషి ఆదేశానుసారం తాగి సూరజ్ సేన్ మహారాజు తన కుష్టు వ్యాధిని నయం చేసుకున్నాడని స్థానిక కధనంగా వుంటుంది. ఆ రుషి పేరు అయిన గ్వాలిప మీదుగా తన నగరానికి గ్వాలియర్ అని రాజు పేరు పెట్టుకున్నాడు....

    + అధికంగా చదవండి
  • 12ఘౌస్ మహమ్మద్ సమాధి

    ఘౌస్ మహమ్మద్ సమాధి

    ఘౌస్ మహమ్మద్ 15 వ శతాబ్దికి చెందినా సూఫీ సెయింట్. ఇతడు మొదట ఒక ఆఫ్ఘన్ దేశపు రాజకుమారుడు, తర్వాతి కాలంలో సూఫీ ప్రవక్త అయ్యాడు. ఈయన తాన్ సేన్ కు గురువు. బాబర్ కు ఆస్థాన సలహాదారుడు . ఈ సమాధి నిర్మాణం చాలా అందమైన శిల్ప శైలి కలిగి వుంటుంది. ఈయన తన జీవితకాలం లో ఈ ఉన్నత...

    + అధికంగా చదవండి
  • 13కళా వేదిక

    కళా వేదిక

    ఈ ప్రదేశం గొప్ప సంగీతకారుల సంగీత సాధనాలను౮ ప్రదర్శించే ఒక వేదిక. ఇక్కడే కొన్ని కుడ్య చిత్రాలు కూడా కలవు. ఘరానా సంగీతం ఇక్కడే పుట్టింది. ప్రసిద్ధ గాయకుడు ఉస్తాద్ హఫీజ్ ఆలి ఖాన్ నివాసం కూడా ఇక్కడ కలదు. దీనిని ఇపుడు ఒక మ్యూజియం గా మార్చారు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఒక...

    + అధికంగా చదవండి
  • 14ఫూల్ బాగ్

    ఫూల్ బాగ్

    గ్వాలియర్ రైలు స్టేషన్ సమీపం లో కల అందమైన తోట ఫూల్ బాగ్. దీనిని ఆనాటి పాలకుడు మాధవ రావ్ షిండే నిర్మించగా, 1922 లో ప్రిన్సు అఫ్ వేల్స్ తన ఇండియా పర్యటనలో ఆవిష్కరించారు. గ్వాలియర్ జూ , గురుద్వారా టెంపుల్, మసీదు లు కూడా ఫూల్  బాగ్ ఆవరణలో కలవు.

    + అధికంగా చదవండి
  • 15జుహార్ కుండ్

    జుహార్ కుండ్

    జుహార్ కుండ్ కు కూడా చారత్రక ప్రాధ్యానత కలదు. ఇది మాన్ మందిర్ లోపల కలదు. జోహార్ అంటే ఆత్మహత్య అని అర్ధం. శత్రువుల చేతిలో తమ భర్తలు మరణించగా వారి రాజ పుత్ర భార్యలు, సమూహంగా ఈ కొలనులోకి దూకి ఆత్మహత్యలు చేసుకునే వారు. క్రి. శ.1232 లో గ్వాలియర్ రాజు ఓడిపోగా అనేక మంది...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed