Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హఫ్లాంగ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా హాఫ్లాంగ్ కు రోడ్డుమార్గాలు లైఫ్ లైన్ లు. ఈ హిల్ స్టేషన్ గుండా ఉన్న 54, 27 జాతీయ రహదారులు, అస్సాం లోని అన్ని భాగాలను, పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ లను కలుపుతాయి. సిల్చార్ సమీప, అతిపెద్ద నగరం కాగా, గౌహతి 299 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాఫ్లాంగ్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉంటాయి.