Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హఫ్లాంగ్ » వాతావరణం

హఫ్లాంగ్ వాతావరణం

వేసవి సమయంలో హాఫ్లాంగ్ సందర్శన ఉత్తమం. వేసవి సమయంలో, భరించలేనంత వేడి ఉండదు, సాధారణ వర్షపాతంతో స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది. పర్యాటకులు ఉత్తర కచార్ కొండల చల్లదనాన్ని అనుభవించాలి అనుకుంటే శీతాకాలంలో కూడా హాఫ్లాంగ్ సందర్శించవచ్చు.

వేసవి

వేసవి హాఫ్లాంగ్ లో ఏప్రిల్, మే, జూన్ మాసాలు వేసవి సమయాలు. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు మించకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు మించకుండా ఉంటుంది. హాఫ్లాంగ్ లో, వేసవిలో కూడా వర్షాలు ఉండవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం సరైన ఋతుపవనాలు జూన్ చివర తగ్గుతూ సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. నైరుతీ రుతుపవనాలు ఈ ప్రాంతంలో గణనీయమైన వర్షపాతాన్ని తీసుకువస్తుంది. వర్షాకాల సమయంలో అమితమైన వర్షాలు ఉండవచ్చు. అందువల్ల ఈ సమయంలో ఇక్కడి భూభాగం పచ్చదనంతో ని౦డి ఉంటుంది, హాఫ్లాంగ్ పర్యటనకి ఇది సరైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. పర్యాటకులు హాఫ్లాంగ్ లో శీతాకాలంలో తగినంత చలిని ఆశిస్తారు, అందువల్ల వారు వేడి ఊలు దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత షుమారు 14 డిగ్రీలు,10 డిగ్రీలుగా ఉంటుంది. హాఫ్లాంగ్ సందర్శనకు ఇది సరైన సమయం.