Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు » బతేశ్వర్నాథ్ ఆలయం

బతేశ్వర్నాథ్ ఆలయం, హాజీపూర్

1

శివునికి అంకితం చేసిన బతేశ్వర్ నాథ్ ఆలయం అతి పురాతనమైనది. ఇది హాజీపూర్ కు తూర్పు దిక్కున ఉంది. ఈ ఆలయం ముఘల్ వంశ కాలానికి చెందినది. ఈ ఆలయం కొన్నివేల సంవత్సరాల కిందటి మర్రి చెట్టు మధ్య నుండి వచ్చిందని నమ్ముతారు, ఈ ఆలయం స్వయంసిద్ధమని అనేకమంది నమ్ముతారు.

దీని ఫలితంగా అనేకమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయం మహాశివరాత్రి నిర్వహించే అతిపెద్ద ఉత్సవం తోపాటు ఫిబ్రవరి నెలలో జరిగే వసంత పంచమి సమయంలో కూడా నిర్వహణలతో మునిగి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక తృప్తి కోసం సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat