Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు » నేపాలీ మందిర్

నేపాలీ మందిర్, హాజీపూర్

1

నేపాలీ మందిరం హాజీపూర్ లోని పశ్చిమ ప్రాంతం లో ఉంది, ఇది ప్రత్యేకంగా శైవుల మందిరం. మధ్యయుగ కాలంనాటి నేపాల్ కమాండర్ లలో ఒకడైన మత్బార్ సింగ్ థాపా ఈ అద్భుత ఆలయ నిర్మాణ గొప్పతనాన్ని పొందాడు.

ఈ ఆలయ నిర్మాణ శైలి విలువకలిగినది, ఇది ప్రత్యెక పగోడా నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఈ ఆలయ సౌందర్యం చెక్క బొమ్మల ద్వారా కొత్త కోణాన్ని ఇవ్వబడింది. ఇటువంటి అద్భుతమైన హిమాలయ నిర్మాణాన్ని తాకి సందర్శించిన వారందరినుండి ప్రశంసను పొందింది, అలాంటివాటిలో ఈ ఆలయం తప్పనిసరిగా ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri