Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు » పాటలేశ్వర్ మందిర్

పాటలేశ్వర్ మందిర్, హాజీపూర్

1

శివునికి అంకితం చేయబడిన ఈ పాటలేశ్వర్ ఆలయం, హాజీపూర్ నగరంలోని మిరుమిట్లు గొలిపే అద్భుతాలలో ఒకటి. ఇది జదువ రహదారి వద్ద ఉంది. ఈ ఆలయం పురాతన కాలంనాటిదిగా గుర్తించబడింది.

ఒకానొకప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షమై, లింగం ఆకారంలో ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు నమ్ముతారు. ఈ ఆలయం దేవుని దీవెనలు, కృప కోసం భక్తులచే లింగంతో పాటుగా మానవరూపంలో చిత్రించిన శివుని తో అలంకరించబడి ఉంది.

దేవతలా జపాలు ఈ ఆలయ ఆధ్యాత్మికతను పెంపోదిస్తాయి. శివరాత్రి సమయంలో ఈ ఆలయం ఆకర్షణీయంగా అలంకరించబడుతుంది. భక్తులు వారి జీవితంలోని పాపాలను తొలగించుకోవడానికి ప్రార్ధనలు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun