Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు » వైశాలి మహోత్సవం

వైశాలి మహోత్సవం, హాజీపూర్

1

వైశాలి మహోత్సవం, 24 వ జైన తీర్ధంకరుడైన మహావీరుని గౌరవార్ధం నిర్వహించబడుతుంది. వైశాలి హాజీపూర్ కి వాయువ్య దిశలో 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన గ్రామం. ఈ ప్రదేశం బౌద్ధ స్థూపం, అశోక స్థంభం, అభిషేక్ పుష్కరిణి మరియు ఇతర పురావస్తు ప్రదేశాలకు బాగా ప్రసిద్ది చెందింది.

మహావీరుడు, వైశాలి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుండల్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. మొదటి హిందూ మాసంలోని నిండు పున్నమి రోజు, వచ్చే వైశాఖి పూర్ణిమను ప్రతి ఏటా జరుపుకుంటారు. బుద్ధుడు క్రీశ. 3 వ శతాబ్దంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చాడని నమ్ముతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat