Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హజో » ఆకర్షణలు » గణేష్ ఆలయం

గణేష్ ఆలయం, హజో

1

హజోలోని ప్రధాన ఆకర్షణలలో గణేష్ ఆలయం ఒకటి. ఈ గణేష్ ఆలయాన్ని దేవా భావన అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, దేవతలు అందరూ ఈ ప్రదేశంలో కలిసేవారని నమ్మకం, అందువల్ల దేవ భావన అంటే దేవుళ్ళు, దేవతలు కలిసే ప్రదేశం అని అర్ధం.

ఈ ఆలయం భారీ ఏనుగు ఆకారంలో సహజమైన రాయితో నిర్మించబడింది. ఈ ఏనుగు ఆకరపు రాయిమీద పెద్ద వినాయకుడి బొమ్మను చెక్కారు. ఇది కేవలం పవిత్రమైన ప్రదేశమే కాదు, అందమైన స్థానికులచే దీవించబడింది కూడా. హజోలో ఉన్నపుడు, పర్యాటకులు ఈ ఆలయంలోని ఒక మూలాన కూర్చుని ఎక్కువ సమయం నిశ్సబ్దంగా గడపవచ్చు, ధ్యానం చేయవచ్చు. శాంతిని, నిర్మలత్వాన్ని వెతుక్కునేవారికి ఇది ఖచ్చితమైన స్థలం.

హజో గౌహతికి చాలా దగ్గరలో ఉంది, పర్యాటకులు ఈ పవిత్ర నగరంలో పగలు యాత్రను తేలికగా చేసుకుని, సాయంత్రానికి తిరిగి రావచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat