కానవ రిషి ఆశ్రమం హరిద్వార్ కు 42 కి. మీ. ల దూరం లో మాలిని రివర్ ఒడ్డున కలదు. ఈ ప్రదేశం పచ్చటి అడవుల మధ్య వుంది ప్రకృతి, ప్రియులకు, ప్రశాంతత కోరే వారికి ఒక స్వర్గం గా వుంటుంది.