నీల్ ధారా పక్షి విహార్ పక్షుల పట్ల ఆసక్తి కలవారికి స్వర్గం ళా వుంటుంది. ఇది హరిద్వార్ కు 4 కి. మీ.ల దూరం లో భీమ గోదా బరాజ్ వద్ద కలదు. ఇక్కడకు సైబీరియన్ కొంగలు మరియు అనేక ఇతర వలస పక్షులు వింటర్ లో వలస వస్తాయి.